#RIPPriyankaReddy #JusticeForPriyankaReddy

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్య తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మన దేశం ఎంత అభివృద్ధి చెందినా, ఆడపిల్లలకు రక్షణ కల్పించలేకపోతున్నాం. ఈ ఘోరమైన ఘటనకు కారణమైన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రియాంక రెడ్డి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.

ప్రతి మహిళకు నా విజ్ఞప్తి : అప్రమత్తంగా ఉండండి, మీకు ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి.

#SMR_BASHA 

Comments

Popular posts from this blog

రక్షా బంధన్ (రాఖీ పౌర్ణమి) శుభాకాంక్షలు