Posts

Showing posts from August, 2019

రక్షా బంధన్ (రాఖీ పౌర్ణమి) శుభాకాంక్షలు

ఎదుటి మనిషి కన్నీరు తుడవటానికి..... రక్త బంధమో,స్నేహ బంధమో,పేగు బంధమో.. బంధుత్వమో ఉండనవసరం లేదు..... పిడికెడు గుండెల్లో..... చిటికెడు మానవత్వం ఉంటే చాలు..... అటువంటి మానవత్వం సోదరులకు.. అటువంటి అనుబంధం,... అనురాగం కోరుకునే అక్కచెల్లమ్మలందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు...                                         మీ.                                 SMR బాషా                                ( రహీం బాషా)

రాష్ట్ర ప్రజలకు 73వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Let us honor and cherish the selfless sacrifices of the freedom fighters and martyrs on this grand occasion of #IndependenceDayIndia.  Happy Independence day! 🇮🇳 Urs  SMR.బాషా  (RAHIM BASHA)