మాఘమాసం బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు భక్తులు. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని భక్తుల విశ్వాసం. #మహా_శివరాత్రి_శుభాకాంక్షలు... #RahimBasha Get link Facebook X Pinterest Email Other Apps March 11, 2021 Read more