రక్షా బంధన్ (రాఖీ పౌర్ణమి) శుభాకాంక్షలు
ఎదుటి మనిషి కన్నీరు తుడవటానికి.....
రక్త బంధమో,స్నేహ బంధమో,పేగు బంధమో..
బంధుత్వమో ఉండనవసరం లేదు.....
పిడికెడు గుండెల్లో.....
చిటికెడు మానవత్వం ఉంటే చాలు.....
అటువంటి మానవత్వం సోదరులకు.. అటువంటి అనుబంధం,... అనురాగం కోరుకునే అక్కచెల్లమ్మలందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు...
మీ.
SMR బాషా
( రహీం బాషా)
Comments
Post a Comment